Category: Temples

  • సెకండ్‌ మ్యారేజెస్‌కి… ఆ గుడి వెరీ స్పెషల్‌.. ఎందుకంటే..!

    సెకండ్‌ మ్యారేజెస్‌కి… ఆ గుడి వెరీ స్పెషల్‌.. ఎందుకంటే..!

    ,యడ్లపాడు(గుంటూరు): ఈతిబాధలు..వివాహ సమస్య, సంతానలేమీ.. చికాకులు ఇలా ఒక్కొక్క సమస్య పరిష్కారానికి ఒక్కొక్క ఆలయానికి వెళ్తుంటారు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలను దర్శిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. మరికొన్ని చోట్ల సుదీర్ఘకాలంగా జరగని వివాహాలు తక్షణమే ముహుర్తాలు వస్తాయి. ఇంకొన్ని ఆలయాలకు వెళితే సంతానలేమీ సాఫల్యమవుతుందని భక్తుల నమ్మకం. గుంటూరు జిల్లాలోని ఆలయం ఒకటి వీటన్నింటికి ఎంతో భిన్నమైనది. మరెంతో విశిష్టమైనది. ఇక్కడి స్వామి వారు కొండబండరాయిపై ప్రతిమలా చెక్కబడి దర్శనమిస్తారు. సమీప ప్రాంతాల…

  • Peru – బండరాయిలో గుడి… గుళ్లొ రహస్యం -19 చిన్న చిన్న గదులను కలుపుతూ నిర్మించిన ఓ విశాలమైన గది అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

    Peru – బండరాయిలో గుడి… గుళ్లొ రహస్యం -19 చిన్న చిన్న గదులను కలుపుతూ నిర్మించిన ఓ విశాలమైన గది అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

    బండరాయిలో గుడి… గుళ్లొ రహస్యం అదో పురాతన గుడి. అన్ని గుడుల్లాంటిది కాదు. మిగతా గుడులకూ దానికీ చాలా వ్యత్యాసముంది. దాన్ని కట్టిన విధానమే కాదు… దాని చరిత్రలో దాగున్న రహస్యాలూ ఆశ్చర్యం కలిగిస్తాయి. అవేంటో చదివేయండి. పెరూలోని కస్కో అనే పట్టణానికి సమీపంలో ఉందా గుడి. 15వ శతాబ్దం కాలానికి చెందిన ఇన్‌కాన్‌ రాజ్య పాలకులు దాన్ని నిర్మించారు. తర్వాతి కాలంలో ఐరోపా సేనలు ఇన్‌కాన్‌ సామ్రాజ్యంపై దాడి చేసి కోటలు, గుడులను నేలమట్టం చేశాయి.…

  • గుడిలో శఠగోపం తలపై ఎందుకు పెడతారు ?

    గుడిలో శఠగోపం తలపై ఎందుకు పెడతారు ?

    ప్రతి రోజు లేదా వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం దాదాపుగా అందరికీ అలవాటు ఉంటుంది. మరి దేవాలయంలో తీర్థం, శఠగోపం, కానుక/దక్షిణ చూస్తూనే ఉంటాం. అయితే.. తీర్థం గురించి ఎంతో కొంత తెలుసు. దానిలో కలిపే ఔషధులు, తులసీ తదితరాలతో ఆరోగ్యం, మనస్సు, వాక్కు శుచి అవుతుంది. అయితే వెండి లేదా రాగి లేదా ఇత్తడి శఠగోపం ప్రతీ భక్తుడి తలపై పెడుతారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి ? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.…

  • Golden Lizard : కంచిలోని బంగారు, వెండి బల్లుల వెనక అసలు రహస్యం తెలుసా!.

    Golden Lizard : కంచిలోని బంగారు, వెండి బల్లుల వెనక అసలు రహస్యం తెలుసా!.

    Golden Lizard : మన ఇళ్ళల్లో బల్లులను చూస్తూ ఉంటాం.. వీటిని చూసి చాలా మంది భయపడుతుంటారు. బల్లి మనపై పడిందంటే ఏదోగా అశుభం జరుగుతుందని భావిస్తుంటారు. దానిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇవి మనం తినే ఆహార పదార్థాలలో పడితే విషంగా మారాతాయని వాటిని తిన్నవారు మరణిస్తారని ప్రజల్లో ప్రచారం కూడా ఉంది. బల్లి మన శరీరంపై పడితే వెంటనే బల్లి శాస్త్రము చూసుకోవటం అలవాటు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని…

  • Mysteries Temple: ఆ గుడిలో దీపం నీటితో వెలుగుతోంది. వర్షాకాలంలో పూర్తిగా మునిగే దేవాలయం ఎక్కడుందంటే..

    Mysteries Temple: ఆ గుడిలో దీపం నీటితో వెలుగుతోంది. వర్షాకాలంలో పూర్తిగా మునిగే దేవాలయం ఎక్కడుందంటే..

    మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాగే భారతీయ సంస్కృతిలో ఎందరో దేవతలు, దేవుళ్లకు సంబంధించిన కథల గురించి వినే ఉంటాం. కొన్ని ఆలయాలు స్వయంగా దేవుళ్లే నిర్మిస్తే.. మరికొందరు భక్తులు.. మహర్షులు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. ఇక ఇప్పటికీ అటువంటి ఆలయాలను సందర్శిస్తూనే ఉంటాం. కొన్ని ఆలయాలు ఇప్పటికీ చేధించలేని రహాస్యాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి ఆలయమే గడియాఘాట్ మాతాజీ మందిరం.. సాధారణంగా దేవుడి గుడిలో దీపాన్ని వెలిగించాలంటే.. నూనె లేదా నెయ్యి అవసరం..…