Category: Technology

  • Mobile Apps: మీ మొబైల్‌లో ఈ 18 యాప్స్‌ ఉన్నాయా? యమ డేంజర్‌..వెంటనే డిలీట్‌ చేసుకోండి!

    Mobile Apps: మీ మొబైల్‌లో ఈ 18 యాప్స్‌ ఉన్నాయా? యమ డేంజర్‌..వెంటనే డిలీట్‌ చేసుకోండి!

    ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? Google Play Store నుండి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండండి. గేమ్‌లు ఆడటం నుండి ఫోటోలు తీయడం వరకు ప్రతిదానికీ రకరకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటాము. మీరు మీ ఫోన్‌లో చాలా యాప్‌లు ఉండవచ్చు. వాటిని మీరు అంతగా ఉపయోగించలేకున్నా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటారు. కొన్ని యాప్‌ల కారణంగా ప్రమాదం పొంచి ఉంటుందని గూగుల్‌ చెబుతోంది. కొన్ని ప్రమాదకరమైన యాప్స్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తుంటుంది. Google Play Store…

  • Aadhaar Update: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ అప్డేట్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు.. ఎక్కడ అంటే..?

    Aadhaar Update: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ అప్డేట్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు.. ఎక్కడ అంటే..?

    How To Update Aadhaar: ఇప్పుడు ప్రతి పథకానికి, ప్రతి ప్రభుత్వ సేవకు ఆధార్‌ తప్పనిసరిగా మారింది. ఈ సమయంలో ఆధార్‌లో వివరాలు తప్పక నమోదు చేసుకోవాల్సి ఉంది. అందులో మార్పులు చేర్పులు చేసుకోకుంటే పథకాలు అందలేని పరిస్థితి. ఆధార్‌ అప్‌డేట్‌ లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా అప్‌డేట్‌ కేంద్రాలు నిర్వహించాలని నిర్ణయించింది. నాలుగు రోజుల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఆధార్‌ కార్డు…

  • 50MP కెమెరా,11GB RAM తో Poco C55 స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్! ధర రూ.5999 కే

    50MP కెమెరా,11GB RAM తో Poco C55 స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్! ధర రూ.5999 కే

    కొత్త POCO C55 స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు 50% తగ్గింపు ప్రకటించబడింది. రూ.11,999 గా ఉన్న ఈ డివైజ్ ఇప్పుడు రూ.5,999 కు అందుబాటులో ఉంది. దీన్ని ఎక్కడ కొనుగోలు చేయాలో ఇక్కడ వివరాలు తెలుసుకుందాం. Poco C55 స్మార్ట్‌ఫోన్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గొప్ప బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్న స్మార్ట్‌ఫోన్ పరికరంగా లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ 11GB RAM మరియు 50MP డ్యూయల్ AI కెమెరాతో వస్తుంది. ఇది 5000mAh బ్యాటరీతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా…

  • Moto G24 Power Sale: రూ.10 వేలలోపే 16 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ .. ఈ సూపర్ ఫోన్ కోనేసేయండి

    Moto G24 Power Sale: రూ.10 వేలలోపే 16 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ .. ఈ సూపర్ ఫోన్ కోనేసేయండి

    Moto G24 Power Flipkart Sale: మోటో జీ24 పవర్ (Moto G24 Power) స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర రూ.10 వేలలోపే ఉండటం విశేషం. మోటో…

  • APAAR Card – All You Need To Know- ఆధార్‌ తరహాలోనే అపార్‌ కార్డు.. కేజీ నుంచి పీజీ వరకు, అన్ని వివరాలు ఒకే నెంబర్‌తో.. దీని ప్రయోజనం ఏంటి? రిజిస్టర్ చేసుకోవడం ఎలా..?

    APAAR Card – All You Need To Know- ఆధార్‌ తరహాలోనే అపార్‌ కార్డు.. కేజీ నుంచి పీజీ వరకు, అన్ని వివరాలు ఒకే నెంబర్‌తో.. దీని ప్రయోజనం ఏంటి? రిజిస్టర్ చేసుకోవడం ఎలా..?

    దేశ పౌరులందరికి ఒకేఒక్క గుర్తింపుకార్డు.. ఆధార్.. అది మనందరికి తెలుసు. ఇప్పుడు దేనికైనా ఆధార్ లేకుండా పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేట్ అనికాకుండా అన్నిసంస్థల్లోనూ గుర్తింపునకు ఆధార్ కార్డు చూపించాల్సిందే.. అయితే కేంద్ర ప్రభుత్వం అచ్చు ఆధారు కార్డు మాదిరిగానే విద్యార్థులకోసం కూడా కొత్త కార్డును అందుబాటులోకి తెచ్చింది. అదే అపార్ కార్డు (APAAR CARD). జాతీయ విద్యావిధానం (NEP) 2020 లో భాగంగా భారతదేశం అంతటా పాఠశాల విద్యార్థులకోసం ప్రత్యేక ID నంబర్లను రూపొందించేందుకు APAAR…