Category: Success Stories

  • 2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు

    2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు

    2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ‘నెక్స్ట్ వేవ్’ స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌కి చెందిన ‘శశాంక్ గుజ్జుల’ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏలూరికి చెందిన ‘అనుపమ్ పెదర్ల’ ఐఐటీ…

  • మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

    మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

    టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాత పరీక్షలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బెజ్జారపు మౌనిక ప్రథమ ర్యాంకు సాధించారు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో 450 మార్కులకు 348 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించారు. హైదరాబాద్‌లో బీఫార్మసీ, అస్సాంలో ఎంఫార్మసీ పూర్తిచేశారు. పంచాయతీ కార్యదర్శిగా ఆరు నెలలు పనిచేసి కేంద్రం నిర్వహించిన ఫార్మసిస్టు ఉద్యోగ పరీక్షలో ప్రథమ స్థానం సాధించి హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి ఎంపిక…

  • ఒకే యువకుడు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు

    ఒకే యువకుడు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు

    ఒకే యువకుడు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రంజిత్‌ ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఔరా అనిపిస్తున్నారు. గ్రామానికి చెందిన వేణుగోపాల్‌-అరుణ దంపతుల పెద్ద కుమారుడు రంజిత్‌.…

  • Valli Sudheer: ‘వల్లీ టీచర్‌.. వెరీ స్పెషల్’.. స్పెషల్‌ టీచర్‌ అనేది ఉద్యోగమే కాదు.. అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ

    Valli Sudheer: ‘వల్లీ టీచర్‌.. వెరీ స్పెషల్’.. స్పెషల్‌ టీచర్‌ అనేది ఉద్యోగమే కాదు.. అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ

    భగవంతుడు కొంత మంది పిల్లలను భూమ్మీదకు ప్రత్యేకంగా పంపిస్తాడు. కల్మషం తెలియని ఆ స్పెషల్‌ కిడ్స్‌కి పాఠం చెప్పే టీచర్‌లు కూడా అంతే స్వచ్ఛమైన మనసు కలిగిన వారై ఉండాలి. ఆ టీచర్‌లు ప్రతి బిడ్డకూ అమ్మగా మారి తల్లిప్రేమను పంచాలి. స్పెషల్‌ టీచర్‌ అనేది ఉద్యోగం కాదు, అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ. నాలుగు దశాబ్దాలకు పైగా అలాంటి సేవకు తనను అంకితం చేసుకున్న మనీషి వల్లీసుధీర్‌. స్పెషల్‌ కిడ్స్‌కు సేవ చేయడానికి తన జీవితాన్ని…

  • Success Story : విదేశాల్లో చదవలేదు.. పెద్ద డిగ్రీలు లేవు.. కానీ రూ.8000కోట్ల వ్యాపార సామ్రాజ్యం

    Success Story : విదేశాల్లో చదవలేదు.. పెద్ద డిగ్రీలు లేవు.. కానీ రూ.8000కోట్ల వ్యాపార సామ్రాజ్యం

    Success Story : వ్యాపారం చేయడం, దానిని విజయవంతం చేయడం.. అంటే ఒక నదికి రెండు చివరలు లాంటివి. ఈ రెండు చివరలను అనుసంధానించే వ్యక్తి మాత్రమే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడు. పార్లే ఆగ్రో యజమాని నదియా చౌహాన్ అటువంటి దానికి ఉదాహరణగా నిలిచారు. నదియా విదేశాల్లో చదవలేదు లేదా పెద్ద డిగ్రీని పొందలేదు. కేవలం తన తండ్రి ఇచ్చిన అనుభవంతో రూ.300 కోట్ల విలువైన కంపెనీని రూ.8000 కోట్ల క్యాపిటల్‌గా మార్చాడు. నదియా 2003లో తన…