-
రెండో బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ.. గుడ్‌న్యూస్ చెప్పిన కోహ్లీ.. ఏం పేరు పెట్టారో తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విరుష్క దంపతులు రెండవ సంతానంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బాబుకు ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఇప్పటికే ‘వామిక’ మొదటి సంతానం ఉన్న విషయం తెలిసిందే. అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతోనే విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న…
-
Yashavi Jaiswal: యశస్విపై ప్రశంసలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు
భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashsavi Jaiswal) డబుల్ సెంచరీ చేసి,.. ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్‌లో 20+ సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో 12 సిక్సులు కొట్టి పాక్ దిగ్గజ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌తో కలిసి సంయుక్తంగా యశస్వి అగ్రస్థానంలో ఉన్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై…