Category: World News

 • ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!

  ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!

  Veryovkina Cave The World Deepest Cave In Georgia ఎన్నో గుహలు చూసుంటారు. గుహ అన్వేషకులు వాటన్నింటి చూసుండొచ్చు కానీ ఈ గుహ జోలికి మాత్రం పోయుండరు. ఎందుకంటే వెళ్తే తిరిగి రావడం అంటూ లేని వింత గుహ. ఆ గుహను బయటి నుంచే చూస్తే హడలిపోతాం. ఇక లోపలకి వెళ్లే సాహసం చేస్తే ఇంక అంతే సంగతులు. ఆ గుహ ఎక్కడుందంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహ. జార్జియాలోని నల్లసముద్ర తీరానికి చేరువలో…

 • Mysterious: బెర్ముడా ట్రయాంగిల్ మాదిరిగానే అక్కడ మాయం అవుతున్న షిప్‌లు.. 84 యేళ్ల తర్వాత వీడిన మిస్టరీ!

  Mysterious: బెర్ముడా ట్రయాంగిల్ మాదిరిగానే అక్కడ మాయం అవుతున్న షిప్‌లు.. 84 యేళ్ల తర్వాత వీడిన మిస్టరీ!

  ఈ భూమిపై కొన్ని మిస్టీరియస్‌ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లిన వారు ఇప్పటి వరకూ వెనక్కి వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి రహస్యమైన ప్రదేశాల్లో కొన్ని సముద్రాలు, సరస్సులు కూడా ఉన్నాయి. అక్కడకు వెళ్లిన ఓడలు మళ్లీ మళ్లీ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే మీరు గుర్తుపట్టి ఉంటారు.. అవును మనం చర్చిస్తోంది కరేబియన్ సముద్రంలో బెర్ముడా ట్రయాంగిల్ గురించే. అక్కడికి వెళ్లిన అనేక నౌకలు రహస్యంగా అదృశ్యమైపోతున్నాయి. ఆపై కొన్నాళ్ల తర్వాత సదరు ఓడ శిథిలాలు బయటపడుతున్నాయి.…

 • IRCTC Tour Packages: నేపాల్ దేశానికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ.. అతి తక్కువ ధరలోనే చుట్టేసి రావొచ్చు..

  IRCTC Tour Packages: నేపాల్ దేశానికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ.. అతి తక్కువ ధరలోనే చుట్టేసి రావొచ్చు..

  ఏదైనా సమీపంలోని వేరే దేశానికి టూర్ వెళ్లాలని భావిస్తున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి వీసా సమస్యలు లేని ఓ ఆప్షన్ మనకు అందుబాటులో ఉంది. అదే నేపాల్. మన దేశంలో సరిహద్దు పంచుకునే ఈ దేశం మంచి టూరిస్ట్ స్పాట్. చుట్టూ మంచు కొండలు, పచ్చందాలు, జలపాతాలతో ప్రకృతి రమణీయతతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడకు వెళ్లాలనుకునేవారికి ఐఆర్ సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే మీరు నేపాల్ లోని…

 • Sugar Medicine Choclates : షుగర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఇంజెక్షన్‌కు బదులు చాక్లెట్..!

  Sugar Medicine Choclates : షుగర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఇంజెక్షన్‌కు బదులు చాక్లెట్..!

  మధుమేహ(Diabetes) వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను(Choclates) అభివృద్ధి చేశారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ అవసరాలను తీర్చే చాక్లెట్. యూఐటీ ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ సంయుక్తంగా దీనిని తయారు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో రోజుకు 7 కోట్ల మందికి పైగా రోగులు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మధుమేహాన్ని ఎదుర్కొనేందుకు నొప్పి లేకుండా, ఇంజెక్షన్ లేకుండా మధుమేహం చికిత్సకు సహాయపడే ఔషధం తయారు…

 • కింగ్‌ చార్లెస్‌కి కేన్సర్‌..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?

  కింగ్‌ చార్లెస్‌కి కేన్సర్‌..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?

  బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ III కేన్సర్‌తో బాధపడుతున్న బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ పేర్కోంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్‌గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్‌ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్‌ ప్రెస్‌ ప్రకారం ఆయన కెరిర్‌లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన…