-
ఏంటమ్మ జ్యోతి ఇలా ఎలా చేశావ్.. మొన్నమో కన్నీళ్ల సీన్.. నిన్నమో ఆస్పత్రి సీన్.. మరి ఇవాళ..?
మొన్న ఆంతా కన్నీళ్ల సీన్. నిన్నంతా ఆస్పత్రి సీన్ నడిచాయి. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ట్రైబల్ వెల్‌ఫేర్ ఆఫీసర్ జ్యోతి కేసులో ఇవాళ ఏం జరగనుంది? ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కటకటాల సీన్ రానుందా?.. లంచం తీసుకుంటూ సోమవారం నాడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయి, కళ్ల నిండా నీళ్లతో ట్రైబల్ వెల్‌ఫేర్ ఆఫీసర్ జ్యోతి కనిపించిన సీన్ ఇది. మాసబ్ ట్యాంక్‌లోని తన ఆఫీసులో ఓ కాంట్రాక్టర్ నుంచి జ్యోతి 84 వేలు…
-
Mobile Apps: మీ మొబైల్‌లో ఈ 18 యాప్స్ ఉన్నాయా? యమ డేంజర్..వెంటనే డిలీట్ చేసుకోండి!
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? Google Play Store నుండి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండండి. గేమ్‌లు ఆడటం నుండి ఫోటోలు తీయడం వరకు ప్రతిదానికీ రకరకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటాము. మీరు మీ ఫోన్‌లో చాలా యాప్‌లు ఉండవచ్చు. వాటిని మీరు అంతగా ఉపయోగించలేకున్నా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటారు. కొన్ని యాప్‌ల కారణంగా ప్రమాదం పొంచి ఉంటుందని గూగుల్ చెబుతోంది. కొన్ని ప్రమాదకరమైన యాప్స్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగిస్తుంటుంది. Google Play Store…
-
Peach Candy:పీచు మిఠాయిపై ‘బ్యాన్’.. ఎందుకో తెలిస్తే ఇకపై ముట్టుకోరు
తమిళనాడు, పుదుచ్చేరిలో పీచు మిఠాయిని నిషేధిస్తూ అధికారులు బాంబు పేల్చారు. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాలని నిపుణులు కోరుతున్నారు. పీచు మిఠాయి తయారీలో వాటికి రంగు రావడం కోసం రోడమైన్-బి అనే కెమికల్ ఉపయోగిస్తున్నారని.. ఇది క్యాన్సర్ కు కారణమని ఇటీవల కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం విధించామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. అక్కడి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సైతం తనిఖీలు చేపట్టి.. పీచు మిఠాయి నమూనాలను…
-
దంపతుల దారుణం.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక..
ప్రస్తుతం క్రెడిట్ కార్డు అనేది చాలా సాధారణ విషయంగా మారిపోయింది. రోజుకు కనీసం పది ఫోన్లు చేసి ఆ క్రెడిట్ కార్డును మీకు అంటగడతారు. ఆ తర్వాత కార్డు ఉందిగా అని చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అవసరాలకు వాడేస్తుంటారు. కానీ, నెల తిరిగే సరికి దానికి బిల్లు కట్టాల్సి వస్తుంది. కొంతమంది వాడినంత తేలిగ్గా బిల్లు కట్టలేకపోవచ్చు. ఒక్కసారి క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే వాడుకున్న మొత్తానికి వడ్డీలు, చక్ర వడ్డీలు, భూ చక్రవడ్డీలు…
-
ఈ యాప్‌లు మీ ఫోన్ కాల్స్ రికార్డు చేస్తున్నాయ్… వాట్సాప్ చాట్‌ను సేకరిస్తున్నాయ్… వెంటనే తొలగించండి.!
ఆండ్రాయిడ్ ఫోన్లలో వివిధ అవసరాల కోసం అనేక (Android Apps) యాప్‌లను వినియోగిస్తుంటాం. అయితే అందులో కొన్ని యాప్‌లు యూజర్ల వ్యక్తిగత సమాచారం సహా సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. తాజాగా అటువంటి 12 ఆండ్రాయిడ్ యాప్‌లను ESET కు చెందిన భద్రతా నిపుణులు కనుగొన్నారు. ఈ 12 ఆండ్రాయిడ్ యాప్‌లు మెసేజింగ్, న్యూస్, హోరోస్కోప్ సహా ఇతర ప్లాట్‌ఫాంల మాదిరిగా ఉంటూ యూజర్లకు తెలియకుండానే వారి సమాచారాన్ని సేకరిస్తాయి. vajraspy అనే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ ద్వారా…