Category: News

 • ఏంటమ్మ జ్యోతి ఇలా ఎలా చేశావ్.. మొన్నమో కన్నీళ్ల సీన్‌.. నిన్నమో ఆస్పత్రి సీన్‌.. మరి ఇవాళ..?

  ఏంటమ్మ జ్యోతి ఇలా ఎలా చేశావ్.. మొన్నమో కన్నీళ్ల సీన్‌.. నిన్నమో ఆస్పత్రి సీన్‌.. మరి ఇవాళ..?

  మొన్న ఆంతా కన్నీళ్ల సీన్‌. నిన్నంతా ఆస్పత్రి సీన్‌ నడిచాయి. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ జ్యోతి కేసులో ఇవాళ ఏం జరగనుంది? ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ తర్వాత కటకటాల సీన్‌ రానుందా?.. లంచం తీసుకుంటూ సోమవారం నాడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయి, కళ్ల నిండా నీళ్లతో ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ జ్యోతి కనిపించిన సీన్‌ ఇది. మాసబ్ ట్యాంక్‌లోని తన ఆఫీసులో ఓ కాంట్రాక్టర్‌ నుంచి జ్యోతి 84 వేలు…

 • AAI Recruitment 2024: ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 490 ఉద్యోగాల భర్తీ

  AAI Recruitment 2024: ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 490 ఉద్యోగాల భర్తీ

  దేశవ్యాప్తంగా ఉన్న ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన వివిధ శాఖలలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు మే 1 వ తేదీ వరకు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ www.aai.aero ద్వారా అప్లై చేసుకోవచ్చు.…

 • Heart Attack: ఎవరైనా గుండెపోటుకు గురైతే వెంటనే ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకోండి

  Heart Attack: ఎవరైనా గుండెపోటుకు గురైతే వెంటనే ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకోండి

  గుండెపోటు ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. చిన్నపాటి అవగాహనతో మెదిలితే ఈ ప్రమాదం నుంచి సులువుగా బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల చిన్నారుల నుంచి పాతికేళ్ల యువకుల వరకు అత్యంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటు వస్తే ఏం చేయాలో, ఏం చేయకూడదు అనే విషయాలపై అవగాహన ఉంటే సులువుగా ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మీ పరిసరాల్లో…

 • Mobile Apps: మీ మొబైల్‌లో ఈ 18 యాప్స్‌ ఉన్నాయా? యమ డేంజర్‌..వెంటనే డిలీట్‌ చేసుకోండి!

  Mobile Apps: మీ మొబైల్‌లో ఈ 18 యాప్స్‌ ఉన్నాయా? యమ డేంజర్‌..వెంటనే డిలీట్‌ చేసుకోండి!

  ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? Google Play Store నుండి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండండి. గేమ్‌లు ఆడటం నుండి ఫోటోలు తీయడం వరకు ప్రతిదానికీ రకరకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటాము. మీరు మీ ఫోన్‌లో చాలా యాప్‌లు ఉండవచ్చు. వాటిని మీరు అంతగా ఉపయోగించలేకున్నా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటారు. కొన్ని యాప్‌ల కారణంగా ప్రమాదం పొంచి ఉంటుందని గూగుల్‌ చెబుతోంది. కొన్ని ప్రమాదకరమైన యాప్స్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తుంటుంది. Google Play Store…

 • AP Assembly Elections 2024: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో తేల్చేసిన తాజా సర్వే.. పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారిన సర్వే..

  AP Assembly Elections 2024: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో తేల్చేసిన తాజా సర్వే.. పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారిన సర్వే..

  AP Assembly Elections 2024: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో తేల్చేసిన తాజా సర్వే.. పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారిన సర్వే.. టీడీపీ-జనసేన కూటమికి విజయాన్ని కట్టబెట్టేందుకు సంసిద్ధమయ్యారా?. అనువజ్ఞులైన నారా చంద్రబాబు నాయుడు చేతికి మరోసారి రాష్ట్ర అధికార పగ్గాలు అప్పగించాలని ఫిక్స్ అయ్యారా? అంటే ఔననే సమాధానమిస్తోంది మరో తాజా సర్వే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే అధికారమంటూ ఇప్పటికే వెలువడిన పలు సర్వేల పరంపరలో మరో సంచలన అంచనా విడుదలైంది. ‘వై…