Category: Loans

  • ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 10 లక్షల వరకూ లోన్.. ఎవరు అర్హులంటే?

    ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 10 లక్షల వరకూ లోన్.. ఎవరు అర్హులంటే?

    భారత ప్రభుత్వం యువతలో పారిశ్రామిక శక్తిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల కింద భారీ మెుత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తోంది. వ్యవసాయేతర, కార్పొరేట్, సుక్ష్మ, చిన్న తరహా సంస్థలకు సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన(PMMY) పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎలాంటి గ్యారెంటీ లేకుండా.. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకూ లోన్లు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి…

  • హోమ్‌లోన్‌పై గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త రుణాలు ..వివరాలు

    హోమ్‌లోన్‌పై గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త  రుణాలు ..వివరాలు

    దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోమ్‌ లోన్‌పై గుడ్‌న్యూస్‌ చెప్పింది. కస్టమర్లకు త్వరలో రెండు కొత్త లోన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో ‘హోమ్ సేవర్ ప్రొడక్ట్‌’ పేరిట ఓ లోన్‌ను ఏప్రిల్‌లో, హోమ్ రిఫర్బిష్‌మెంట్ లోన్‌లను రాబోయే నెలల్లో ప్రారంభించాలని యోచిస్తోందని బ్యాంక్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. హోమ్ సేవర్ ప్రొడక్ట్‌ అనేది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లాంటిది. ఎస్‌బీఐ అందిస్తున్న మ్యాక్స్‌గెయిన్ హోమ్ లోన్ స్కీమ్‌కి పోటీగా దీన్ని భావించవచ్చు.…

  • Personal Loan: ఎటువంటి పత్రాలు లేకుండా భారీ రుణం.. వడ్డీ తక్కువే.. ఈ బ్యాంకులు ట్రై చేయండి..

    Personal Loan: ఎటువంటి పత్రాలు లేకుండా భారీ రుణం.. వడ్డీ తక్కువే.. ఈ బ్యాంకులు ట్రై చేయండి..

    వివాహాలు లేదా అత్యవసరంగా విదేశాలకు వెళ్లడం వంటి అత్యవసర నగదు అవసరాల కోసం, ఆసుపత్రి బిల్లుల కోసం వ్యక్తిగత రుణాలు ఉపయోగపడతాయి. అయితే ఇవి అన్సెక్యూర్డ్ రుణాలు. అంటే ఈ రుణాలపై తనఖా లేదా పూచీకత్తు లేదు. అందుకే బ్యాంకులు ఇతర సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే వీటిని మంజూరు చేయడానికి అధిక వడ్డీని వసూలు చేస్తాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అన్నీ అనుకున్నట్లు జరగవు. కొన్నిసార్లు పరిస్థితులు సవాళ్లను విసురుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో.. అత్యవసరంగా…

  • Mudra Loan: ముద్రా లోన్‌తో మీ బిజినెస్‌ కల సాకారం.. ష్యూరిటీ లేకుండా రూ.10లక్షల రుణం..

    Mudra Loan: ముద్రా లోన్‌తో మీ బిజినెస్‌ కల సాకారం.. ష్యూరిటీ లేకుండా రూ.10లక్షల రుణం..

    ఏ దేశానికైనా యువశక్తి చాలా అవసరం. యువతలోని శక్తి సామర్థ్యాలకు సరైన ప్రోత్సాహం తోడైతే వారు వృద్ధి చెందడంతో పాటు దేశ సమగ్రాభివృద్ధికి దోహద పడతారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి తగిన శిక్షణ అందించగలిగితే యువకులు అద్భుతాలు సృష్టిస్తారు. ప్రతి ప్రభుత్వానికి ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే వారిని ప్రోత్సహించేందుకు పలు ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం యువశక్తిని ప్రోత్సహించడంతో పాటు యువ సాధికారత, స్వావలంబన లక్ష్యంగా ఓ ప్రత్యేకమైన…