-
Latest Anganwadi jobs: అంగన్‌వాడీ పోస్టులకు మారుతున్న విద్యార్హతలు..
గతంలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత కావాలని నిబంధన ఉండేది. తాజాగా అందిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్హతను ఇంటర్మీడియట్‌కు పెంచుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో సాంకేతిక వినియోగం, ఆన్‌లైన్ రికార్డుల నమోదు, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ల ద్వారా రోజువారీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. మొత్తం ఖాళీల్లో అర్హులైన సహాయకులు ఉంటే ఉద్యోగోన్నతుల ద్వారా ఆయా ఖాళీలను భర్తీచేస్తారు.…
-
AP DSC: ఏపీలో డీఎస్సీ పరిస్థితి ఏంటంటే?
News Update : 19/2/2024 1 pm news 🅰️🅿️ డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్య గమనిక కోర్టు హాల్ నెంబర్ 6 లో జడ శ్రావణ్ కుమార్ గారు డీఎస్సీ కేసు మీద వాదించడం జరిగింది. ప్రభుత్వ తరపు లాయర్ సమయం కోరిన కారణంగా రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇవాళ చీఫ్ జస్టిస్ గారు కోర్టుకి రాలేదు. రేపు డీఎస్సీ కేసు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బెంచ్ ముందుకు విచారణకు రానుంది. …
-
SBIలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం.. అర్హులు వీరే?
బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? బ్యాంకు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మీరు ఈ ఉద్యోగాలను పొంది జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడిపోవచ్చు. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఏ నోటిఫికేషన్ ను వదిలినా ఈ నోటిఫికేషన్ ను మాత్రం వదలొద్దు. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్…
-
Jobs: ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి.. ఈజీ గా జాబ్ కొట్టండి
1500కు పైగా కంపెనీలు సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులను దత్తత తీసుకుంటున్నాయి. ఇప్పటికే వేలాది మందిని ప్రముఖ కంపెనీలు దత్తత తీసుకున్నాయి. Jobs: Software రెండు దశాబ్దాలుగా అధిక జీతంతో కూడిన ఉద్యోగం. దేశ విదేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలు మంచి జీతంతో ఉద్యోగాలు ఇస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇంజినీరింగ్ చదివించేలా చేస్తున్నారు. పిల్లలు కూడా B.Tech తర్వాత software ఉద్యోగంలో చేరితే జీవితంలో సెటిల్ అయిపోవచ్చని అనుకుంటారు. కానీ engineering…
-
KVS Recruitment 2024 Notification, Apply Online, Check Vacancies
PMSKV: కేంద్రీయ విద్యాలయ లో టీచింగ్ స్టాఫ్ పోస్టులు కొరకు నోటిఫికేషన్ విడుదల. ప్రధాన మంత్రి శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఘట్కేసర్ లో – కింది టీచింగ్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: 1. పీజీటీ: హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్. 2. TGT: హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్. 3. PRT 4. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్, కోచ్, అకడమిక్…