Category: Interesting

  • బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడాలేంటి.. ఎందుకు వాడతారో తెలుసా…

    బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడాలేంటి.. ఎందుకు వాడతారో తెలుసా…

    బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండూ వంటగదిలో అవసరమైన పదార్థాలు. భారతీయులు బజ్జీలు, కేకుల వంటి వంటల్లో బేకింగ్ సోడా (Baking soda)ను వాడుతుంటారు. అందం, ఆరోగ్యం కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీనిని తినేసోడా, వంటసోడా అని కూడా పిలుస్తారు. అయితే బేకింగ్ పౌడర్ (Baking powder) కూడా అచ్చం దీని లాగానే కనిపిస్తుంది. చాలామంది ఈ రెండింటి మధ్య తేడా తెలియక వంటల్లో తప్పుగా వాడేస్తుంటారు. చూసేందుకు ఒకేలా కనిపించినా ఇవి రెండూ వేర్వేరు…

  • Viral Video: వావ్ .. ఈ గాజులమ్మ ఇంగ్లీషు అదరగొట్టింది

    Viral Video: వావ్ .. ఈ గాజులమ్మ ఇంగ్లీషు అదరగొట్టింది

    ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలని ఎవరికి ఇష్టం ఉండదు? అయితే ఎక్కువగా ఇంగ్లీషులో మాట్లాడితే ఏ పొరపాట్లు జరుగుతాయో అని, ఇతరులు ఎగతాళి చెస్తారేమోనే భయంతో ఉంటాం.కాని గాజులు, ముత్యాలు అమ్మే మహిళ ఇంగ్లీషులో అదరగొట్టింది. ఆమె ఇంగ్లీషులో గోవా గురించి చక్కగా వివరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే… నేటి కాలంలో ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యత పెరిగింది. భాష నైపుణ్యాలలో ఇంగ్లీష్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడమంటే…

  • కొత్త కార్/బైక్ కొన్నప్పుడు..”కీస్” కి ఈ ట్యాగ్ ఎందుకు ఉంటుంది.? ఉపయోగం తెలిస్తే అస్సలు పడేయరు.!

    కొత్త కార్/బైక్ కొన్నప్పుడు..”కీస్” కి ఈ ట్యాగ్ ఎందుకు ఉంటుంది.? ఉపయోగం తెలిస్తే అస్సలు పడేయరు.!

    మనలో చాలామంది కొత్త వాహనాలు కొంటూ ఉంటాం. కొన్న సమయంలో ఆ కార్లు, బండ్లు షోరూమ్ వాళ్ళు మనకు తాళం చెవులు అందిస్తూ ఉంటారు. ఆ వాహనానికి సంబంధించిన మాస్టర్ కి తో పాటు మరొక తాళంని కూడా మనకి అందిస్తారు.మనలో చాలామంది ఒకటి బండి దగ్గర ఉంచుకొని మరొకటి లోపల దాచుకుంటూ ఉంటాం. అయితే చాలామందికి తాళం చెవులు ఎక్కడో పెట్టి మర్చిపోయే అలవాటు ఉంటుంది…లేదా తెలియకుండా పడేయవచ్చు. అటువంటి సమయంలో మన దగ్గర ఉన్న…

  • “వైయస్ షర్మిల” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?

    “వైయస్ షర్మిల” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?

    వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె దివంగత ఏపీ ముఖ్యమంత్రి వై. యస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా సుపరిచితమే. గతంలో వైయస్ జగన్ తరఫున ఎలెక్షన్స్ ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అంతట పాదయాత్రలో పాల్గొన్న షర్మిల, తర్వాతి కాలంలో తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో పాదయాత్రలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోటీ నుండి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయంగా వైఎస్…

  • Pooja Room Tips: పూజ గదిలో ఎక్కువగా అగర్బత్తులు వెలిగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

    Pooja Room Tips: పూజ గదిలో ఎక్కువగా అగర్బత్తులు వెలిగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

    Pooja Room Tips: పూజ చేయాలంటే కచ్చితంగా ధూప దీప నైవేద్యం పెట్టాల్సిందే. ఇవి లేకుండా ఏ ఇంట్లో కూడా పూజ పూర్తి అవదు. ఈ పూజా కార్యక్రమంలో అగర్బత్తీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. దీనికోసం ప్రతి ఇంట్లో వీటి పొగను పీలుస్తుంటారు. అయితే ఇవే కాదు దోమల కోసం కూడా అగర్బత్తీలు వాడుతున్నారు. మరి ఇంతకీ ఈ అగర్బత్తీలు వాడడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసా? వీటి వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయట.…