Category: Inspiration

  • 2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు

    2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు

    2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ‘నెక్స్ట్ వేవ్’ స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌కి చెందిన ‘శశాంక్ గుజ్జుల’ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏలూరికి చెందిన ‘అనుపమ్ పెదర్ల’ ఐఐటీ…

  • Valli Sudheer: ‘వల్లీ టీచర్‌.. వెరీ స్పెషల్’.. స్పెషల్‌ టీచర్‌ అనేది ఉద్యోగమే కాదు.. అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ

    Valli Sudheer: ‘వల్లీ టీచర్‌.. వెరీ స్పెషల్’.. స్పెషల్‌ టీచర్‌ అనేది ఉద్యోగమే కాదు.. అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ

    భగవంతుడు కొంత మంది పిల్లలను భూమ్మీదకు ప్రత్యేకంగా పంపిస్తాడు. కల్మషం తెలియని ఆ స్పెషల్‌ కిడ్స్‌కి పాఠం చెప్పే టీచర్‌లు కూడా అంతే స్వచ్ఛమైన మనసు కలిగిన వారై ఉండాలి. ఆ టీచర్‌లు ప్రతి బిడ్డకూ అమ్మగా మారి తల్లిప్రేమను పంచాలి. స్పెషల్‌ టీచర్‌ అనేది ఉద్యోగం కాదు, అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ. నాలుగు దశాబ్దాలకు పైగా అలాంటి సేవకు తనను అంకితం చేసుకున్న మనీషి వల్లీసుధీర్‌. స్పెషల్‌ కిడ్స్‌కు సేవ చేయడానికి తన జీవితాన్ని…

  • Success Story : విదేశాల్లో చదవలేదు.. పెద్ద డిగ్రీలు లేవు.. కానీ రూ.8000కోట్ల వ్యాపార సామ్రాజ్యం

    Success Story : విదేశాల్లో చదవలేదు.. పెద్ద డిగ్రీలు లేవు.. కానీ రూ.8000కోట్ల వ్యాపార సామ్రాజ్యం

    Success Story : వ్యాపారం చేయడం, దానిని విజయవంతం చేయడం.. అంటే ఒక నదికి రెండు చివరలు లాంటివి. ఈ రెండు చివరలను అనుసంధానించే వ్యక్తి మాత్రమే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడు. పార్లే ఆగ్రో యజమాని నదియా చౌహాన్ అటువంటి దానికి ఉదాహరణగా నిలిచారు. నదియా విదేశాల్లో చదవలేదు లేదా పెద్ద డిగ్రీని పొందలేదు. కేవలం తన తండ్రి ఇచ్చిన అనుభవంతో రూ.300 కోట్ల విలువైన కంపెనీని రూ.8000 కోట్ల క్యాపిటల్‌గా మార్చాడు. నదియా 2003లో తన…

  • success story: రూ.5 వేలతో ప్రారంభించిన వ్యాపారం లక్షల టర్నోవర్ గా మారింది..

    success story: రూ.5 వేలతో ప్రారంభించిన వ్యాపారం లక్షల టర్నోవర్ గా మారింది..

    పూజా కాంత్ ఢిల్లీ నివసిస్తున్న ఓ సాధారణ మహిళ. ఆమె 2015 లో ‘పూజా కి పొట్లీ’ పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆమె మాక్రేమ్ ఆర్ట్ అంటే చేతితో తయారు చేసిన పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. పూజ ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె చాలా సంవత్సరాలు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. కానీ కొడుకు పుట్టాక 2012లో ఉద్యోగం మానేసింది. ఆమె తన బిడ్డకు ఎక్కువ సమయం ఇవ్వాలని నిర్ణయించుకుని ఉద్యోగం వదులుకుంది.…

  • IAS Dikshita Joshi Success Story : యూపీఎస్సీ కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ అధికారిణిగా దీక్షిత్ జోషి..!

    IAS Dikshita Joshi Success Story : యూపీఎస్సీ కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ అధికారిణిగా దీక్షిత్ జోషి..!

    IAS Dikshita Joshi Success Story : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షను రాస్తుంటారు. ఈ పరీక్షకు సన్నద్ధం కావడానికి చాలా మంది కోచింగ్‌లో అడ్మిషన్ తీసుకొని మరి పరీక్షకు సిద్ధమవుతారు. కానీ వారిలో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇందులో పగలు, రాత్రి కష్టపడి పట్టుదలతో…