Category: Health

 • Paracetamol: వామ్మో.. పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండే గుభేలే..

  Paracetamol: వామ్మో.. పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండే గుభేలే..

  తలనొప్పి అయినా.. శరీరంలోని ఏ ప్రాంతంలో నొప్పి అయినా.. డాక్టర్లు వెంటనే పారసెట్‌మాల్ ట్యాబ్లెట్‌ను రిఫర్ చేస్తారు.. అందుకే.. తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి, నొప్పిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పారాసెటమాల్ ట్యాబ్లెట్ నమ్మదగిన మందులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది నొప్పి నివారిణితోపాటు.. యాంటిపైరేటిక్ (ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది). ఇది ఇతర మందులతో పాటు తీసుకోవచ్చు. అయితే, దశాబ్దాల పాటు నిరూపితమైన సమర్థతతో, ఈ టాబ్లెట్‌లు అవాంతరాలు లేకుండా వేగంగా పని చేసి తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనాన్ని…

 • Lemon Juice: రోజూ గ్లాసుడు నిమ్మరసం తాగడం వల్ల మీ చర్మంలో వచ్చే మార్పులు ఇవే, ఇది చదివితే రోజూ నిమ్మరసం తాగేస్తారు

  Lemon Juice: రోజూ గ్లాసుడు నిమ్మరసం తాగడం వల్ల మీ చర్మంలో వచ్చే మార్పులు ఇవే, ఇది చదివితే రోజూ నిమ్మరసం తాగేస్తారు

  Lemon Juice: ప్రతిరోజూ నిమ్మకాయ నీటిని తాగడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం ఆరోగ్యానికే కాదు చర్మానికీ ఇది మెరుపుని ఇస్తుంది. నిజం చెప్పాలంటే ప్రతి రోజు నిమ్మరసం తాగితే చర్మంలో అద్భుతమైన మార్పులు చూడొచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. ఒక నెల రోజులు ప్రతిరోజూ నిమ్మరసం తాగి చూడండి. ఆ తర్వాత మీ చర్మం లో వచ్చిన…

 • Diabetes Control Tips: బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేసే ఆరు అద్భుతమైన పద్ధతులు

  Diabetes Control Tips: బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేసే ఆరు అద్భుతమైన పద్ధతులు

  Diabetes Control Tips: మనిషి ఎదుర్కొనే వివిధ రకాల వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది మధుమేహం. ఒక్క మధుమేహం కారణంగా అధిక రక్తపోటు సమస్య తలెత్తవచ్చు. ఇది కాస్తా హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌లకు దారీ తీయవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు అనేవి ఒకదానికొకటి సంబంధమున్నవని..ఇతర ప్రాణాంతక వ్యాధులకు దారీ తీస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మరి ఈ పరిస్థితుల్లో మధుమేహం ఎలా నియంత్రించుకోవాలనేది ప్రధాన సమస్య. కేవలం మందుల ద్వారానే మధుమేహం నియంత్రణ సాద్యమౌతుందా…

 • Peach Candy:పీచు మిఠాయిపై ‘బ్యాన్’.. ఎందుకో తెలిస్తే ఇకపై ముట్టుకోరు

  Peach Candy:పీచు మిఠాయిపై ‘బ్యాన్’.. ఎందుకో తెలిస్తే ఇకపై ముట్టుకోరు

  తమిళనాడు, పుదుచ్చేరిలో పీచు మిఠాయిని నిషేధిస్తూ అధికారులు బాంబు పేల్చారు. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాలని నిపుణులు కోరుతున్నారు. పీచు మిఠాయి తయారీలో వాటికి రంగు రావడం కోసం రోడమైన్-బి అనే కెమికల్ ఉపయోగిస్తున్నారని.. ఇది క్యాన్సర్ కు కారణమని ఇటీవల కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం విధించామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. అక్కడి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సైతం తనిఖీలు చేపట్టి.. పీచు మిఠాయి నమూనాలను…

 • Fruits For Diabetic Patients: డయాబెటిక్ పేషెంట్లు తప్పనిసరిగా తినాల్సిన నాలుగు పండ్లు ఇవే.. ఎందుకంటే..

  Fruits For Diabetic Patients: డయాబెటిక్ పేషెంట్లు తప్పనిసరిగా తినాల్సిన నాలుగు పండ్లు ఇవే.. ఎందుకంటే..

  డయాబెటిక్ రోగులు సరైన ఆహారం మరియు పండ్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది తిన్న తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలు ఎంత త్వరగా పెరుగుతుందో చెప్పే కొలత. డయాబెటిక్ రోగులకు తక్కువ జిఐ ఉన్న పండ్లు మంచివి. GI స్కేల్ 0 నుండి 100 వరకు ఉంటుంది, ఇక్కడ మొత్తం చెరకు చక్కెర (గ్లూకోజ్) 100గా పరిగణించబడుతుంది. యాపిల్‌లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది చక్కెరను నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడుతుంది.…