Category: Govt Schemes

 • మహిళలకు మరో శుభవార్త: ఈ పథకం కింద రూ.3 లక్షల వరకు రుణ సౌకర్యం లభిస్తుంది

  మహిళలకు మరో శుభవార్త: ఈ పథకం కింద రూ.3 లక్షల వరకు రుణ సౌకర్యం లభిస్తుంది

  కేంద్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అందించింది, వ్యాపారం చేయాలనుకునే మహిళలు యోజన యోజన కింద బ్యాంకుల నుండి రుణాలు పొందవచ్చు. అవును, ఉద్యోగిని యోజనలో, ప్రభుత్వం 30 శాతం సబ్సిడీని అందిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా రూ.3 లక్షల రుణం పొందవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ బ్యాంకు రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే, ఈ పథకం ప్రయోజనాలను…

 • మూడు లక్షల లోన్!.. సగానికి పైగా వడ్డీ కేంద్రమే కడుతుంది.. పూర్తి వివరాలివే!

  మూడు లక్షల లోన్!.. సగానికి పైగా వడ్డీ కేంద్రమే కడుతుంది.. పూర్తి వివరాలివే!

  దేశంలో పేదరికాన్ని పారద్రోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అన్ని వర్గాలను అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి. పేద వారిని, వివిధ రకాల వృత్తులపై ఆధారపడి జీవించే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు పథకాల ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గతేడాది పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా…

 • SSY: చిన్న పొదుపులతో మీ కూతురికి రూ.69 లక్షలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు..!

  SSY: చిన్న పొదుపులతో మీ కూతురికి రూ.69 లక్షలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు..!

  Sukanya Samriddhi Yojana: ఒకప్పుడు ఆడ పిల్ల పుట్టిందంటే చాలా బాధ పడే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు మారింది. ఇప్పుడు ఆడ, మగ తేడా ఏం లేదు. ఎవరైనా ఒక్కటే అని అనుకుంటున్నారు. అయినప్పటికీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు కట్నం తప్పనిసరిగా మారింది. చట్టం ప్రకారం కట్నం తీసుకోవడం నేరమైనప్పటికీ ఇది కొనసాగుతోంది. ఇప్పుడు ఆడ పిల్ల పుట్టగానే వారి పేరు పొదుపు చేయడం మొదలు పెడుతున్నారు. అయితే ఆడ పిల్ల…

 • విద్యార్థులకు భారీ శుభవార్త..పీఎం యశశ్వి స్కీమ్ ద్వారా రూ.1.5 లక్షల స్కాలర్ షిప్..

  విద్యార్థులకు భారీ శుభవార్త..పీఎం యశశ్వి స్కీమ్ ద్వారా రూ.1.5 లక్షల స్కాలర్ షిప్..

  దేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారు, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు తమ చదువును మధ్యలోనే వదిలివేయవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో బలహీన వర్గాల యువత కోసం భారత ప్రభుత్వం ఓ స్కాలర్‌షిప్ స్కీమ్ ను తీసుకొచ్చింది. దాని పేరే పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా(YASASVI). సింపుల్ గా “పీఎం యశస్వీ స్కాలర్ షిప్ స్కీమ్(PM Yasasvi scholarship scheme)” అని అంటారు. ఈ స్కాలర్‌షిప్…

 • Ayushman Bharat Card: ఆయుష్మాన్ భారత్ కార్డుతో మీ ఆయువు నిలబడుతుంది..ఈ కార్డుతో లాభాలివే..!

  Ayushman Bharat Card: ఆయుష్మాన్ భారత్ కార్డుతో మీ ఆయువు నిలబడుతుంది..ఈ కార్డుతో లాభాలివే..!

  ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న మెడికల్ ఖర్చులు రోగులను భయపెడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మెడికల్ ఇన్సూరెన్స్‌లు ఆదుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఇన్సూరెన్స్‌ పథకాలు ఉద్యోగులు తీసుకోవడం సాధ్యం అవుతుంది కానీ సాధారణ ప్రజలు మాత్రం వీటికి దూరంగా ఉంటారు. దీంతో అనుకోని ఆపద వచ్చినప్పుడు అప్పులపాలవుతూ ఉంటారు. ప్రజల ఆర్థిక పరిస్థితి వైద్యం వల్ల తలకిందులవకూడదని తలంపుతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంతో కలిసి ఆయుష్మాన్ భారత్ కార్డ్ పథకం…