-
Best Resume Tips: జాబ్ కోసం అప్లై చేసేముందు రెజ్యూమ్ బాగుండాలి.. ఈ తప్పులు చేయవద్దు..!
Best Resume Tips: కొత్త జాబ్ కోసం అప్లై చేసేముందు రెజ్యూమ్ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే దీనిని బట్టే మీకు జాబ్ వస్తుందా రాదా అనే విషయం తెలిసిపోతుంది. హెచ్‌ఆర్‌లు రెజ్యూమ్‌లో ఉన్న వివరాలను చూసే ఇంటర్వూ లిస్టును తయారుచేస్తారు. ఇందుకోసం అసవసరమైన విషయాలు కాకుండా అవసరమయ్యే వివరాలతో రెజ్యూమ్ తయారుచేయాల్సి ఉంటుంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం. విజయాల గురించి తెలపండి అభ్యర్థులు రెజ్యూమ్‌లో ఎన్ని కంపెనీలు, ఏ ఏ…
-
Success Mantra: కాలంతో పోటీపడి పరుగులు పెడుతున్నా ఓడిపోతున్నారా.. విజయానికి ఈ ఐదు సూత్రాలు తెలుసుకోండి..
నేటి మనిషి కాలంతో పోటీపడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నాడు. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా ఆపకుండా, ఆగకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఒక్కోసారి అతను చేసిన ప్రయత్నాలు సఫలమైతే మరికొన్ని సార్లు అతని ప్రయత్నాలు విఫలమవుతాయి. వాస్తవానికి.. ఎవరైనా తమ జీవితంలో ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తుంటే.. ఆ సమయంలో ఓటమి.. లేదా విజయం ఏదోకటి దక్కుతూనే ఉంటుంది. మీరు కూడా ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తుంటే.. తాము చేసే ప్రయత్నంలో ఓటమి…