Category: -Education

  • సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు?:డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టు

    సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు?:డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు విచారణ జరిగింది. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఎస్జీటీ టీచర్ పోస్టులకు B.Ed అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం…

  • Income Tax: రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎలాగో తెలుసా !

    Income Tax: రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎలాగో తెలుసా !

    పన్ను ఆదా సీజన్ సమీపిస్తున్న కొద్దీ, అధిక సంపాదనపరులు తమ పన్ను బాధ్యతలను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. పాత విధానంలో గతంలో ఉన్న రూ.5 లక్షలతో పోలిస్తే కొత్త పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షలకు పెంచింది. అయితే, మీ వార్షిక ఆదాయం ఈ థ్రెషోల్డ్‌లను మించి ఉంటే, వర్తించే పన్ను స్లాబ్‌ల ప్రకారం మీరు పన్నులు చెల్లించవలసి ఉంటుంది. పాత పన్ను విధానంలో, ఆదాయపు పన్ను చట్టం రూ.2.5 లక్షల…

  • AP DSC: డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు ? హైకోర్టు ఆగ్రహం

    AP DSC: డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు ? హైకోర్టు ఆగ్రహం

    AP DSC: డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు? హైకోర్టు ఆగ్రహం హైకోర్టులో ఈరోజు విచారణ సాగింది. అటు ఉభయ వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఎస్జీటీ పోస్టులకు బిఈడి అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. AP DSC: డీఎస్సీ నోటిఫికేషన్ ప్రమాదంలో పడింది. నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నోటిఫికేషన్ నిలుపదల చేయడానికి సైతం సిద్ధపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ…

  • AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

    AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

    AP POLYCET 2024: ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్-2024 నోటిఫికేషన్ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఫిబ్రవరి 17న విడుల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. పదోతరగతి చదువుతున్న, ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్థులు…

  • CBSE Board Exams: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇకపై రెండుసార్లు, వచ్చే ఏడాది నుంచే అమలు

    CBSE Board Exams: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇకపై రెండుసార్లు, వచ్చే ఏడాది నుంచే అమలు

    Central Board Of Secondary Education: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. దీన్ని వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అయితే, పరీక్షలు సెమిస్టర్ పద్ధతిలో పెడతారా, లేక మొత్తం సిలబస్పై రెండు సార్లు నిర్వహిస్తారా?…