Category: Chanakya Niti

  • Chanakya Niti: క్లిష్ట సమయాల్లో వీటిని తప్పక గుర్తుంచుకోండి.. ఎప్పటికీ మీరే పైచేయి సాధిస్తారు..!

    Chanakya Niti: క్లిష్ట సమయాల్లో వీటిని తప్పక గుర్తుంచుకోండి.. ఎప్పటికీ మీరే పైచేయి సాధిస్తారు..!

    ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేది సాధారణ అంశం. కష్టం వచ్చిందని కుంగిపోవడం, సంతోషం వచ్చిందని పొంగిపోవడం సరికాదు. అన్నివేళలా సానుకూల దృక్పథంలో ముందుకు కదలాలి. అదే విజయవంతమైన జీవితానికి బాటలు వేస్తుంది. ముఖ్యంగా వ్యక్తి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. చెడు సమయాలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో సానుకూల దక్పథాన్ని ఎలా కొనసాగించాలో చాణక్య నీతి చెబుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహారించాలనే విషయంలో చాణక్య నీతి మార్గనిర్దేశం చేసే కొన్ని…

  • chanakya niti: జీవితంలో ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన అతిపెద్ద పాఠం.. ఇది తెలిస్తే ఓటమి ఎదురుకాదు!

    chanakya niti: జీవితంలో ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన అతిపెద్ద పాఠం.. ఇది తెలిస్తే ఓటమి ఎదురుకాదు!

    చాణక్యుడి విధానాలు మెరుగైన జీవితానికి ఎంతో ఉపయోగకరమైవిగా పరిగణిస్తారు. వాటిని అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కలత చెందడు. అతను కష్ట సమయాల్లోనూ ధైర్యాన్ని వీడడు. కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు. ఇతరులను విజయవంతం చేసేలా ప్రేరేపించేవాడే నిజమైన విజయుడని ఆచార్య చాణక్య తెలిపారు. సంపదల దేవత లక్ష్మీదేవి కూడా అలాంటి వారికి ప్రసన్నురాలవుతుందని చాణక్య నీతి చెబుతోంది. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. తన లక్ష్యాన్ని కూడా…

  • చాణక్య నీతి: ఈ రెండింటికీ భయపడేవారు ఎప్పటికీ గెలవలేరు… జీవితాంతం కష్టపడాల్సిందే!

    చాణక్య నీతి: ఈ రెండింటికీ భయపడేవారు ఎప్పటికీ గెలవలేరు… జీవితాంతం కష్టపడాల్సిందే!

    ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు, అయితే మనిషి జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. ఎవరైనాసరే విజయం సాధించాలంటే, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను దాటాలి. ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలు మనిషిని విజయపథంలోకి తీసుకెళ్లడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వాటిని సరిగ్గా అనుసరిస్తే విజయానికి మార్గం సులభతరం అవుతుంది. జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన ముఖ్యమైన విషయాలను చాణక్య తెలిపారు. రెండు ముఖ్యమైన విషయాల్లో భయపడే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పోరాడాల్సి వస్తుందని ఆచార్య చాణక్య…

  • చాణక్య నీతి: మీ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలంటే వీటిని వదలండి!

    చాణక్య నీతి: మీ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలంటే వీటిని వదలండి!

    మనుషులు తమ జీవితాలను సంతోషమయం చేసుకోవాలంటే ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలని ఆచార్య చాణక్య తెలిపారు. మంచి పనులు చేయని వారు జీవితంలో విజయం సాధించలేరు, సంతోషంగా ఉండలేరు. వారు ఎప్పుడూ ఏదో ఒక రకమైన భయం, ఇబ్బందులతో బాధపడుతుంటారు. జీవితంలో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలంటే ఈ 4 పనులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు. 1. బాహ్యాడంబరం బాహ్యాడంబరాల్లో నిత్యం బిజీగా ఉన్న వారి జీవితంలో ఎప్పుడూ శాంతి ఉండదు. చాణక్య నీతి ప్రకారం…

  • Chanakya Niti: మనిషి సంతోషంగా ఉండాలన్నా.. సక్సెస్ అందుకోవాలన్నా.. ఈ 4 విషయాలను గుర్తుంచుకోమన్న చాణక్య

    Chanakya Niti: మనిషి సంతోషంగా ఉండాలన్నా.. సక్సెస్ అందుకోవాలన్నా.. ఈ 4 విషయాలను గుర్తుంచుకోమన్న చాణక్య

     Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) గొప్ప వ్యూహకర్త. తక్షశిల లో అధ్యాపకుడిగా పనిచేశారు. అంతేకాదు ఎన్నో పుస్తకాలను రాశారు. ముఖ్యంగా చాణుక్యుడు తాను రచించిన నీతి శాస్త్రం (Niti shastra) లో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. నీతిశాస్త్రంలో చెప్పిన విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. ఆచార్య చాణక్యుడు జీవితంలోని అన్ని రకాల సమస్యలను అధిగమించే మార్గాన్ని నీతి శాస్త్రంలో చూపించాడు. మనిషి సంతోషంగా…