Category: Astrology

  • Good Luck: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. ఈ సంకేతాలతో మీ అదృష్టం మారినట్టే?

    Good Luck: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. ఈ సంకేతాలతో మీ అదృష్టం మారినట్టే?

    సాధారణంగా మనం చేసే కొన్ను తప్పులు మనకు మన ఆర్థిక పరిస్థితి దెబ్బతీయడానికి కూడా కారణం అవుతూ ఉంటాయి. అయితే నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అలాగే కొన్ని సంకేతాలు మన ఆర్థికపరిస్థితిని సూచిస్తాయని చెబుతూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహించింది త్వరలో డబ్బులు రాబోతుంది అనడానికి ఎటువంటి సంకేతాలు సూచిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా దేవుడికి పుట్టిన కొబ్బరికాయలు ఇంటికి తీసుకొస్తూ ఉంటాం. అయితే ఆ కొబ్బరి చిప్పల వల్ల కూడా అదృష్టం…

  • Vastu Tips: వామ్మో.. అపరాజిత పుష్పాలతో అన్ని రకాల ప్రయోజనాల.. సంపద, శ్రేయస్సుతో పాటు..?

    Vastu Tips: వామ్మో.. అపరాజిత పుష్పాలతో అన్ని రకాల ప్రయోజనాల.. సంపద, శ్రేయస్సుతో పాటు..?

    హిందూమతంలో పూల మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల పూల మొక్కలు, కొన్ని పూలు విశేషమైన గొప్ప లక్షణాలను కలిగి ఉంటాయి. అటువంటి పూలలో అపరాజిత పుష్పాలు కూడా ఒకటి. వీటినే శంఖు పుష్పాలు అని కూడా పిలుస్తారు. గొప్ప ఆయుర్వేద లక్షణా లు కూడా అపరాజిత పుష్పాలకు ఉన్నాయి. ఉద్యానవనాలు, గృహాల అందాన్ని పెంచేందుకు నాటిన అపరాజిత మొక్కను ఆయుర్వేదంలో విష్ణుక్రాంత, గోకర్ణి మొదలైన పేర్లతో పిలుస్తారు. నెమలి ఈకల మాదిరిగా, శంఖు…

  • Salt : ఉప్పుతో ఇలా చేస్తే.. ఆర్థిక సమస్యలు పోతాయి.. డబ్బు సంపాదిస్తారు..!

    Salt : ఉప్పుతో ఇలా చేస్తే.. ఆర్థిక సమస్యలు పోతాయి.. డబ్బు సంపాదిస్తారు..!

    Salt : ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటుంటారు. ప్రస్తుత కాలంలో అందరికీ ఎంతో ముఖ్యమైనది ధనం అని చెప్పవచ్చు. అప్పులతో, ఆర్థిక సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తగ్గి ధనవంతులు అవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత కష్ట పడినప్పటికీ ఆర్థిక సమస్యలు తీరని వారు కూడా ఉంటున్నారు. అలాంటి వారు ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుణ బాధలు, ఆర్థిక…

  • Nara drist- నరదిష్టి గురించి తెలుసా.. నరదిష్టి పోవాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే!

    Nara drist- నరదిష్టి గురించి తెలుసా.. నరదిష్టి పోవాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే!

    మనలో చాలామంది ఏ ఆరోగ్య సమస్య లేకపోయినా నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. నరదిష్టి చాలా ప్రమాదకరం అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీకు నరదిష్టి తగిలిందని భావిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రతిరోజూ తులసి మొక్కకు పూజ చేయడం ద్వారా నరదిష్టికి చెక్ పెట్టవచ్చు. రోజూ తులసి పూజ చేయడం ద్వారా దిష్టి తగలకుండా ఉంటుంది. ఇంటిముందు వినాయకుని ఫోటోలు పెట్టుకోవడం, గుమ్మడికాయని వేలాడదీయడం, రాక్షస రూపాలని పెట్టుకోవడం ద్వారా కూడా…

  • Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

    Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

    డబ్బు సంపాదిస్తున్నారు? కానీ చేతిలో మాత్రం చిల్లి గవ్వ కూడా నిలవడం లేదా? ఏదో ఒక విధంగా డబ్బులన్నీ ఖర్చయిపోయి సేవింగ్స్ ఏమి చేయలేకపోతున్నారా? అయితే ఇది మీ కోసమే. చాలా మంది డబ్బుని నిలుపుకోవడానికి అనేక సంప్రదాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బుకు కొదవ ఉండదని అంటుంటారు. ఇవే కాదు ధాన్యాలు ఉంచడం, డబ్బుల పర్సులో లవంగాలు పెట్టుకోవడం, దాల్చిన చెక్క పొడి వాటికి రాయడం వంటివి చేస్తూనే ఉంటారు.…