వేళ్ళకి ఉంగరాలు పెట్టుకున్నారా..? ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో చూస్తే అవాక్ అవుతారు..!


ఆడవాళ్లు మగవాళ్ళు ఇద్దరు కూడా చేతికి ఉంగరాలని పెట్టుకుంటుంటారు అని ఉంచుకుంటూ ఉంటారు. మీ చేతికి కూడా ఉంగరాలు ఉన్నాయా..? ఉంగరాలు కేవలం అలంకరణకే అని అనుకుంటే పొరపాటు.

ఉంగరాల వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చేతి వేళ్ళకి ఉంగరాన్ని పెట్టుకుంటే చక్కటి ప్రయోజనాలను మనం పొందవచ్చు. ముఖ్యంగా ఈ అనారోగ్య సమస్యల నుండి ఇట్టే బయటపడిపోవచ్చు. ఉంగరాన్ని వేలికి పెట్టుకోవడం వలన చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కేవలం అలంకరణకే కాదు చక్కటి ప్రయోజనాలను మనం ఉంగరాల వలన పొందడానికి అవుతుంది. ఒకవేళ కనుక రాగి ఉంగరాన్ని ధరిస్తే జాయింట్ పెయిన్స్ వంటివి ఉండవు. అలానే ఉదర సంబంధిత సమస్యలు కూడా ఉండవు. ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు రాగి కడియాన్ని కానీ రాగి గాజు కానీ వేసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. ఒంట్లో ఉండే రక్తం చాలా ప్యూర్ గా ఉంటుంది. శుభ్రంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని కూడా రాగి ఉంగరం దూరం చేస్తుంది. వెండి ఉంగరాన్ని పెట్టుకుంటే మానసిక ప్రశాంతత ఉంటుంది.

ఒత్తిడి నుండి దూరంగా ఉండొచ్చు. వెండి, రంగు ఎమోషన్స్ కి సంకేతం. క్లారిటీ బ్యాలెన్స్ గా ఉండేందుకు సహాయపడుతుంది. అలానే కొన్ని రకాల ఉంగరాలని పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మన నక్షత్రాన్ని బట్టి జ్యోతిష్యులు ఉంగరాన్ని చెప్తారు అటువంటిది పెట్టుకుంటే లైఫ్ లో అన్నీ కలిసి వస్తాయి. అయితే ఎక్కువ కాలం ఒకే ఉంగరాన్ని చేతికి పెట్టుకుంటే కొన్ని రోజులకి అది టైట్ గా అయిపోతుంది. వీళ్ళకి నొప్పిగా ఇబ్బందిగా ఉంటుంది. దగ్గరగా ఉంగరం వచ్చేస్తుంది. దాంతో వాపు కలుగుతుంది. నరాలు కూడా ఇబ్బందికి గురవుతాయి. టిష్యూస్ పై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి బాగా టైట్ గా ఉంగరాన్ని పెట్టుకోకండి ఇన్ఫెక్షన్స్ వంటివి కలగొచ్చు.

See also  Wash Clothes: రాత్రిపూట దుస్తులు ఉతకకూడదా.. ఉతికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?