AP Inter Hall Tickets 2024, Download BIEAP Inter 1st 2nd Year Hall Ticket 2024 @ bie.ap.gov.in


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. త్వ‌ర‌లో ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ గ‌తేడాది ప్రకటించిన విషయం విదిత‌మే. మార్చి 1, 2024 నుంచి 20 వ తేదీవ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు గ‌తంలోనే ఏపీ విద్యాశాఖ ప్ర‌క‌టించింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌తో పాటు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను కూడా మార్చి నెల‌లోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు గ‌తంలో ఎపీ విద్యాశాఖ‌మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వివ‌రించారు. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. మార్చిలోనే ఇంట‌ర్, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఉండ‌నున్నాయి.
ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్‌టిక్కెట్లు త్వ‌ర‌లోనే విడుద‌లకానున్నాయి. ఫిబ్ర‌వ‌రి 21న ఏపీ ఇంట‌ర్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివ‌రించారు. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి ఏప్రిల్ 20 వరకు ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.

ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష షెడ్యూల్‌…
మార్చి 1- శుక్రవారం – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చి 4 – సోమవారం – ఇంగ్లిష్ పేపర్-1 మార్చి 6 – బుధవారం – మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1. మార్చి 9 – శనివారం – మ్యాథ్స్ పేపర్‌-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1 మార్చి 12 – మంగళవారం – ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1 మార్చి 14 – గురువారం – కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్ అండ్‌ మ్యూజిక్ పేపర్-1 మార్చి 16 – శనివారం – పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు). మార్చి 19 – మంగళవారం – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1

ఇంటర్ ద్వితియ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల షెడ్యూల్ ..

మార్చి 2, 2024 – శనివారం – సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2 మార్చి 5, 2024 – మంగళవారం – ఇంగ్లిష్‌ పేపర్-2 మార్చి 7, 2024 – గురువారం – మ్యాథ్స్‌ పేపర్‌-2ఎ, బోటనీ, సివిక్స్-2. మార్చి 11, 2024 – సోమవారం – మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2. మార్చి 13, 2024 – బుధవారం – ఫిజిక్స్ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2. మార్చి 15, 2024- శుక్రవారం – కెవిుస్ట్రీ పేపర్‌-2, కామర్స్ పేపర్‌-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్ అండ్‌ మ్యూజిక్ పేపర్-2 మార్చి 18, 2024 – సోమవారం – పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు). మార్చి 20, 2024 – బుధవారం – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

See also  Location and address of reorganized districts as proposed by the District Collectors concerned

AP Inter Hall Tickets 2024, Download BIEAP Inter 1st 2nd Year Hall Ticket 2024 @ bie.ap.gov.in

Manabadi BIEAP Intermediate Hall Tickets 2024 Link- The Board of Intermediate Education, AP has released the Intermediate 1st Year and 2nd year Hall tickets 2024 for practical and theory examinations.The Students can download the AP Inter Hall Tickets 2024 online from bie.ap.gov.in, manabadi.co.in, schools9.com, vidyavision.com, eenadu.net websites. The Students need to enter the SSC Hall Ticket no. in the given box to download the AP Board Intermediate First Year Hall tickets 2024 and AP Board Intermediate Second Year Hall tickets 2024. The direct link will be added to this page once it is released on the official portal.

Websites Links to download AP Intermediate Hall Tickets 2024

official website- https://bie.ap.gov.in/

Hall ticket Link– https://bieap.apcfss.in/

Manabadi link– Download Here

Schools9.com Link- Download Here

Vidyavision Link- Download Here