BREAKING: ఏపీ EAPCET, ECET షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?


BREAKING: ఏపీ EAPCET, ECET షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET – 2024 పరీక్ష షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది
ముందుగా మే 13 నుంచి 19 వరకు EAPCET, మే 8న ECET పరీక్షలకు షెడ్యూల్ నిర్ణయించారు. అదేవిధంగా మే 6న ICET, మే 29 నుంచి 31 వరకు PGECET, జూన్ 8న EDCET, జూన్ 9న LAWCET, జూన్ 3 నుంచి 7 వరకు PGCET, జూన్ 13న ADCET ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. PECET ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు.

See also  కదిలే స్కూటీపై జంట రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో రోడ్డుపైనే రెచ్చిపోయిన ప్రేమికులు.. వైరల్..
, ,